ATP: న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ జాతీయ స్థాయి వర్క్‌షాప్‌నకు ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. వ్యవసాయం, భూమి, నీటి వనరులు అంశాలపై జరిగిన పలు కీలక సెషన్‌లలో ఆమె పాల్గొన్నారు. ల్యాండ్ గవర్నెన్స్, జన్యు మార్పు పంటలు, జీన్ ఎడిటింగ్, సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థలపై నిపుణులతో చర్చించారు.
వార్తలు
వర్క్‌షాప్ హాజరైన ఎమ్మెల్యే


