హైదరాబాద్: 28°C
వార్తలు

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NTR: కంచికచర్ల (మం) పేరకలపాడు సమీపంలోని MIC కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న, రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద ఏపీకే (APK) ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు.