హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వనపర్తిలో విద్యార్థి సంఘాల బంద్

WNP: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. AISF, PDSU, SFI నాయకులు పాఠశాలలకు వెళ్లి బంద్‌కు మద్దతు కోరుతున్నారు. AISF డివిజన్ కన్వీనర్ వంశీ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, బడుల కుదింపు నిర్ణయాన్ని విరమించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.