హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వరదలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో గోదావరి వరదలు, అధిక వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. వరద సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.