E20 పెట్రోల్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం తగ్గుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. అయితే దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంజన్ పనితీరు, పికప్ మెరుగవుతాయని స్పష్టం చేసింది. ముడిచమురు దిగుమతులు తగ్గి, దేశ ఇంధన భద్రత, పర్యావరణానికి ఈ20తో ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించింది.
వార్తలు
E20 పెట్రోల్‌పై కేంద్రం కీలక ప్రకటన


