హైదరాబాద్: 28°C
వార్తలు

కరూర్ తొక్కిసలాట రాజకీయ కుట్రే: విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటన కచ్చితంగా రాజకీయ కుట్రేనని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్‌లో పర్యటించిన ఆయన.. నాడు ర్యాలీకి భారీగా జనం వస్తున్నా పోలీసులు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. తాను పోలీసులను నమ్మితే, మరణాలకు తననే నిందించారంటూ విజయ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.