BPT: కొల్లూరు మండలంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు "మీకోసం (PGRS)" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. రెవెన్యూ, తాగునీరు, విద్యుత్, వైద్యం సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే సమీక్షించారు. ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారమే కూటమి లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
కొల్లూరులో "మీకోసం" కార్యక్రమం


