అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
వార్తలు
రాయచోటి ఆలయంలో భద్రకాళి పూజలు


