AP: దేశ పెట్టుబడుల్లో 25 శాతం ఆకర్షించి ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలిచిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. మెషిన్ విజన్, ఎడ్జ్ ఏఐలో పెట్టుబడులు పెట్టాలని డెల్టా ఎక్స్ సంస్థను కోరారు. బ్యాటరీ యూనిట్ ఏర్పాటుపై డెల్టా ఎక్స్ త్వరలో సానుకూల నిర్ణయం రానుందని చెప్పారు. ఈవీ కారిడార్లలో ప్రతి 30 కి.మీకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.
వార్తలు
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలిచింది: లోకేష్


