ATP: అనంతపురంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 14తో గడువు ముగుస్తున్నందున అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులెవరూ ఓటు కోల్పోవద్దని, ఇల్లు మారిన వారు, ఓటు లేని వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ఓటు హక్కుపై నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్


