పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర జన్మదిన సందర్భంగా శుక్రవారం శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు.
వార్తలు
ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ


