హైదరాబాద్: 28°C
వార్తలు

అరుణోదయ నాగన్నకు ఘన నివాళి

ఏలూరులోని ఐ.ఎఫ్.టీ.యూ కార్యాలయంలో అరుణోదయ నాగన్న సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కళలను ప్రజా ఉద్యమాలకు అనుసంధానం చేసి విప్లవ చైతన్యాన్ని రగిలించిన గొప్ప కళాకారుడు నాగన్న అని కొనియాడారు. పాలకవర్గాలకు అమ్ముడుపోకుండా చివరి వరకు ఆదర్శవంతంగా జీవించారన్నారు.