హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట బాధితులకు ఉద్యోగ నియామక పత్రాలు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సీఎం విజయ్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాను అందజేశారు. కరూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఆ సందర్భంగా అప్పట్లోనే విజయ్‌ బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షలు ఇచ్చి వారిని పరామర్శించారు. ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.