హైదరాబాద్: 28°C
వార్తలు

నా జీవితంలో అతి పెద్ద విషాదం అదే: విజయ్

తన జీవితంలో అతి పెద్ద విషాదం కరూర్ తొక్కిసలాట ఘటన అని తమిళనాడు సీఎం విజయ్ వెల్లడించారు. ర్యాలీ సమయంలో కరూర్ పోలీసులు మమ్మల్ని అప్రమత్తం చేయలేదని చెప్పారు. తొక్కిసలాట జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసని ఆరోపించారు. అందుకే తనను మీటింగ్ ప్రాంగణానికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ కుట్ర ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.