ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. దీంతో మోదీ ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్‌కు బయలుదేరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు యురేనియం అందించేందుకు కంగారు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, మారీటైమ్ సెక్యూరిటీ, కోస్ట్ గార్డ్, విద్యా రంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
వార్తలు
ముగిసిన మోదీ ఆస్ట్రేలియా పర్యటన


