NLR: “ఐ లవ్ నెల్లూరు” అనేది కేవలం నినాదం కాదని, ప్రతి నెల్లూరు వాసి భావోద్వేగమని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. పుట్టిన నేలపై ప్రేమ, బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. బైక్లు, కార్లపై "I Love Nellore" స్టిక్కర్లు ఏర్పాటు చేసుకుని తమ ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని చాటాలని సూచించారు.
వార్తలు
ఐ లవ్ నెల్లూరు ఒక ఎమోషన్: కోటంరెడ్డి


