హైదరాబాద్: 28°C
వార్తలు

HD KOSE ప్రతినిధులతో లోకేష్ భేటీ

AP: దక్షిణకొరియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్.. HD KOSE ప్రతినిధులతో భేటీ అయ్యారు. షిప్‌బిల్డింగ్ పెట్టుబడులకు ఏపీకి ఆహ్వానించారు. ఏపీ తీరప్రాంతం, పోర్టుల బలాన్ని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణమని వెల్లడించారు. దీంతో షిప్‌బిల్డింగ్ అవకాశాలు పరిశీలిస్తామని HD KOSE ప్రతినిధులు హామీ ఇచ్చారు.