హైదరాబాద్: 28°C
వార్తలు

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిజామాబాద్‌లో ఐజీ ఆఫీస్ అకౌంటెంట్ ఆత్మహత్య
★ గుండెపోటుతో తాళ్ల రాంపూర్ సర్పంచ్ మృతి
★ బోధాన్‌లో మహిపాల్ మృతి కేసు.. భార్య, ప్రియుడికి రిమాండ్
★ నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌