E.G: రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలోని 92, 93 పోలింగ్ బూత్‌లలో శుక్రవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివసత్య ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు బీమరశెట్టి రమేష్,కొండా రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'బొమ్మూరులో SIR ఎలక్టోరల్ మ్యాపింగ్ పరిశీలన'


