హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక అలంకరణలో పామిడి భోగేశ్వర స్వామి

ATP: పామిడిలోని శ్రీ భోగేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి ఓం నమఃశివాయ నామస్మరణతో స్వామివారి అలంకరణను దర్శించుకుని పునీతులయ్యారు. పామిడి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.