హైదరాబాద్: 28°C
వార్తలు

నాకు డ్రగ్స్ గురించి తెలియదు: కలెక్టర్

సత్యసాయి: తాను చదువుకునే రోజుల్లో డ్రగ్స్ గురించి తెలియదని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరంలో ఆయన మాట్లాడారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. మొబైల్, టీవీ, బైక్స్ ఉన్నా నేటి యువత క్రమశిక్షణగా ఉన్నారన్నారు. తాము చదువుకునే సమయంలో ఉన్న స్టూడెంట్స్ కన్నా ఇప్పటి స్టూడెంట్ లు గొప్ప అని అన్నారు.