హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు ఆశీర్వాద సభకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

BDK: చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నేడు జరిగే రైతు ఆశీర్వాద సభకు జూలూరుపాడు మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. జూలూరుపాడు గ్రామపంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరారు.