ELR: జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం నుంచి బాధితులు ఏలూరు బయలుదేరారు. పూర్తి వివరాలు ఎస్పీ ప్రెస్ మీట్ అనంతరం వెల్లడి కానున్నాయి.
వార్తలు
ఏలూరు బయలుదేరిన బ్యాంక్ బాధితులు


