హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీకి కలెక్టర్ స్వాగతం.

మన్యం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు మన్యం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్‌కు జిల్లా కలెక్టర్, డా. ఎన్. ప్రభాకరరెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబందంచిన వివరాలు తెలిపారు.