SKLM: వ్యవసాయం, భూమి, నీటి వనరులపై ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరుగుతున్న పీఆర్ఎస్ జాతీయ వర్క్‌షాప్‌లో ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు.దేశవ్యాప్త ప్రజాప్రతినిధులు, నిపుణులు రైతుల ఆదాయం, మార్కెట్ సౌకర్యాలు, ఆధునిక సాంకేతికత, నీటి నిర్వహణపై చర్చించారు.
వార్తలు
ఢిల్లీ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే కూన రవికుమార్


