హైదరాబాద్: 28°C
వార్తలు

ఏకలవ్య స్కూల్‌లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య మోడల్ పాఠశాలలో ఆరో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ వీర్సింగ్ ప్రకటించారు. బాలురకు 7, బాలికలకు 8 సీట్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన గిరిజన విద్యార్థులకు మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నెల 16న కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు.