W.G: తణుకు నియోజకవర్గంలో ఖరీఫ్ వరి నాట్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని వ్యవసాయ అధికారులు తెలిపారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ప్రతిఏటా సుమారు 45 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందన్నారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో సాగు పనులు ఆలస్యంగా ప్రారంభమైనా.. ప్రస్తుతం నియోజకవర్గంలో దాదాపు 50 శాతం మేర నాట్లు పూర్తయ్యాయని వివరించారు.
వార్తలు
'తణుకులో 50 శాతం వరి నాట్లు పూర్తి'


