W.G: పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెనుమంట్ర 2 సచివాలయ పరిధిలో ఇవాళ 'ఫ్రైడే- డ్రైడే' కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ANM శ్రీలక్ష్మి వివరించారు. ప్రజలంతా పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్ నాగభూషణం, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
పెనుమంట్రలో 'ఫ్రైడే -డ్రై డే' కార్యక్రమం


