16 ఏళ్ల లోపు పిల్లలు SM వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌తో పాటు మిగతా ప్రపంచ దేశాలు అనుసరించదగ్గ గొప్ప ఉదాహరణ అని ప్రశంసించారు. 'మేము మీ నుంచి పాఠాలు గ్రహిస్తున్నాం' అని ప్రధాని అనడంతో.. భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి నిబంధనలు వచ్చే ఛాన్స్ ఉందంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.
వార్తలు
సోషల్ మీడియా బ్యాన్‌పై మోదీ హింట్!


