టీసీఎస్ మత మార్పిడి కేసులో ప్రధాన నిందితురాలైన నిదాఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో నిందితురాలికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మహారాష్ట్ర నాసిక్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి భగవద్గీతలోని శ్రీకృష్ణుడి బోధనలను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని తెలిపారు.
వార్తలు
నిదాఖాన్‌కు బెయిల్ మంజూరు


