కోల్‌కతా హైకోర్టులో మాజీ సీఎం మమతాకు భారీ ఊరట లభించింది. టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు విమానం, హెలికాఫ్టర్ కొనుగోళ్ల కోసం లావాదేవీలు చేసిన మూడు బ్యాంక్ ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. దీని వల్ల పార్టీ కార్యలాపాలు ఆగిపోయాయని.. వాటిని పునరుద్ధరించాలని కోరుతూ టీఎంసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం వెంటనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఆదేశించింది.
వార్తలు
మమతాకు హైకోర్టులో భారీ ఊరట


