NTR: తిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, సృజన ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గుండె, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. తిరువూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
తిరువూరులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం


