VZM: సీజనల్ వ్యాధుల కాలం మొదలయ్యింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో గిరిజన గ్రామాలు భయపడుతున్నాయి.ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఒకరు కోలుకునే లోపే, మరొకరు వచ్చి చేరుతున్నారు. అధికార యంత్రాంగం నివారణ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా, ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
వార్తలు
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు


