PLD: నరసరావుపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ సభ్యుడు కృష్ణకిరణ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టోర్‌రూమ్‌లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం వంటశాల, విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి, నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
VIDEO: హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆకస్మిక తనిఖీ


