WGL: GWMC పరిధిలో పనిచేస్తున్న సుమారు 3,200 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావడంతో జీతాల చెల్లింపులు నిలిచిపోయినట్లు సమాచారం. పారిశుద్ధ్యం, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, డ్రైవర్లు, అర్బన్ మలేరియా విభాగాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే జీతాలను విడుదల చేయాలన్నారు.
వార్తలు
జీతాల కోసం ఎదురుచూస్తున్న.. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు


