కృష్ణా: మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ బాలాజీ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్


