TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి వద్ద అల్ సబా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణ పరిస్థితి బయటపడింది. మురికి పట్టిన ఫ్రీజర్లు, ఈగలు, వాష్‌రూమ్ పక్కనే రోటీలు చేస్తూ దారుణమైన పరిస్థితులు కనిపించడంతో అధికారులు ఆ హోటల్‌ను మూసివేయాలని ఆదేశించారు. అదేవిధంగా లైసెన్స్ రద్దు చేశారు. చికెన్ నిల్వ చేసే ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు.
వార్తలు
రెస్టారెంట్‌కు వెళ్తున్నారా?.. ఈ వీడియో చూడండి


