హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పల్లె ప్రగతిలో సరికొత్త విప్లవం!

NZB: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ ఎర్గట్ల మండలం గుమ్మిర్యాల పంచాయతీ రూ.5 వేల జరిమానాను ఖరారు చేసింది. మరోవైపు, భీమగల్‌లో మహిళా సంఘాలు 'స్టీల్ బ్యాంక్'ను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచాయి. కేజ్ వీల్సతో రోడ్ల ధ్వంసానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గం నిర్ణయించింది.