PPM: వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ, ఈ నెల 22న కొత్త ఆసుపత్రులు ప్రారంభం కానున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రాల కొత్త భవనాలు, మొండెంఖల్ పిహెచ్‌సిలో బర్త్ వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించనున్నారు.
వార్తలు
ఈ నెల 22న కొత్త ఆసుపత్రులు ప్రారంభం


