హైదరాబాద్: 28°C
వార్తలు

'జూలై 15లోగా పంట బీమా ప్రీమియం చెల్లించండి'

NTR: వీరులపాడు ఖరీఫ్-2026 పంటల బీమా పథకంలో ప్రత్తి పంటకు ప్రీమియం చెల్లించే చివరి తేదీ ఈ నెల 15 అని మండల వ్యవసాయాధికారి బి. జోగేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రత్తికి ఎకరాకు రూ. 1,900 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, ఎండు మిరప, మొక్కజొన్న, పెసర, వరి పంటలకు వేర్వేరు గడువులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు బ్యాంకు రుణం లేదా ప్రైవేట్ విధానంలో చెల్లించాలన్నారు.