హైదరాబాద్: 28°C
వార్తలు

వేమవరంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫారంలో రాగి వైరు చోరీ

PLD: మాచవరం మండలం వేమవరం గ్రామం నుండి తాడుట్ల వెళ్లే రహదారిలోని పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్‌ఫారంలో రాగి వైర్‌ను చోరీ చేశారు. గ్రామానికి చెందిన బొమ్మ పెద్ద వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు చెందిన పొలాల్లో రెండు ట్రాన్స్‌ఫారంలో ఈ రాగి వైర్లు దొంగిలించారు. దీనిపై విద్యుత్ శంకర్రావు వివరణ కోరగా దొంగతనం జరిగింది వాస్తవమేనని అన్నారు