భారత్, ఆస్ట్రేలియా బంధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మీరు తాగే పాలు ఆస్ట్రేలియావి కావచ్చు.. కానీ అందులోని టీపొడి మాత్రం భారత్‌దే' అంటూ మోదీ చమత్కరించారు. అలాగే 'పప్పు ఆస్ట్రేలియాది కావొచ్చు.. అందులో వేసే తడ్కా మాత్రం భారత్‌దే' అని అన్నారు. రెండు దేశాల అనుబంధాన్ని సింపుల్‌గా, హృదయానికి హత్తుకునేలా వివరించిన మోదీ శైలిపై ప్రశంసలు వస్తున్నాయి.
వార్తలు
'పాలు ఆస్ట్రేలియావి.. టీ పొడి భారత్‌ది'


