హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ డెయిరీ పాల ధరలు పెంపు

విశాఖ డెయిరీ యాజమాన్యం పెరుగు, ఫుల్ క్రీమ్ పాల ధరలను పెంచింది. పెంచిన ధరలను నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. 400 గ్రాముల పెరుగు కప్పు రూ.32 నుంచి రూ.35కు, 425 గ్రాముల పెరుగు ప్యాకెట్ ధర రూ.30 నుంచి రూ.32కు పెంచింది. కిలో పెరుగు బకెట్ రూ.95 నుంచి రూ.100కు పెంచింది. ఫుల్ క్రీం పాలు అర లీటరు ప్యాకెట్ రూ.34 నుంచి రూ.36కు పెరిగింది.