హైదరాబాద్: 28°C
వార్తలు

సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే, NCP అధినేత శరద్ పవార్ భేటీపై శివసేవ యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ పాటించే సిద్ధాంతం, రాజకీయ నిబద్ధతపై తమ గౌరవం ఉందన్నారు. అయితే షిండే కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించడం తమతో పాటు శివసేన కార్యకర్తలను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వేరే స్థలం దొరకలేదా అని ప్రశ్నించారు.