SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పక్కన చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామికి నిజ జేష్ఠ మాసం ఏకాదశి సందర్బంగా, ఆలయ అర్చకులు తెల్లవారుజామునే పూజలు చేశారు. అనంతరం అనేక ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు
నీలకంఠేశ్వర స్వామికి జేష్ట ఏకాదశి ప్రత్యేక పూజలు


