హైదరాబాద్: 28°C
వార్తలు

రైతు వేదికల్లో ప్రత్యేక ఏర్పాట్లు

KNR: ఖమ్మం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఈ సభను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రైతు వేదికల్లో 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.