మహారాష్ట్ర నాందేడ్‌లో నిర్మాణ దశలో ఉన్న హైవే ఫ్లైఓవర్ ఒక్కసారిగా కూలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఫ్లైఓవర్ కూలడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
కూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్


