SS: మడకశిర లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జన ఔషధి కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు శ్రీనివాస మూర్తి ప్రారంభించారు. బ్రాండెడ్ మందుల కంటే 50% నుండి 90% తక్కువ ధరకే 1,759 రకాల నాణ్యమైన మందులు, 280 రకాల సర్జికల్ పరికరాలు ఇక్కడ లభిస్తాయని, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
వార్తలు
జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ


