హైదరాబాద్: 28°C
వార్తలు

టేకుమట్ల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కుర్రే మల్లయ్య

BHPL: టేకుమట్ల మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా ఆరెపల్లి సర్పంచ్ కుర్రే మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా టేకుమట్ల సర్పంచ్ మట్ల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా రాఘవాపూర్ సర్పంచ్ అంబాల కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సర్పంచులు శుభాకాంక్షలు తెలిపారు.