నిజామాబాద్ జిల్లా రుద్రూర్ 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని మినార్ పల్లి, అక్బర్‌నగర్ ఫీడర్‌తో పాటు బొప్పాపూర్ శుక్రవారం ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, రైతులు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


